Pawan Kalyan huge donation to Ayodhya Ram Mandir.
#Pawankalyan
#Ayodhya
#Rammandir
#Janasena
#Andhrapradesh

Pawan Kalyan: అయోధ్య రామాలయానికి పవన్ కల్యాణ్ భారీగా విరాళం.. ఎంతంటే..
Pawan Kalyan: తన కార్యవర్గంలో పనిచేసే వారు కూడా రూ. 11వేల చెక్కు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారిలో హిందువులు, ముస్లింలు,క్రిస్టియన్లు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు